ఉ. | ఐన నిఁకేమిసేయఁగల మాకట నేడ్చుకుమారుఁ బట్టు టె | 481 |
వ. | పంతంబు చెల్లించుకొనుదాన నని చెప్పిన మణిమంతుం డమ్మాటలు కాఁపుకొడుకున | 482 |
ఉ. | ఉండెదఁ జెప్పినట్లు నిలుపోపనియాఁకట నేడ్చి యేడ్చి య | 483 |
క. | అప్పలువచెలువ జారుని, దుప్పటిముసు కలవరింవి తోరపుమురిపం | 484 |
తే. | అరిగి పెరిగినయాఁకట నఱిచి యఱిచి, యేడ్పు విడువనితనపట్టి నెత్తిపట్టి | 485 |
క. | ఆలరితనమున లీలం, గేలం దనుఁ జెనకి చనినగిరికుచ తనయి | 486 |
శా. | రావే నల్లనిగుమ్మ నీ వనుచు నారాటంబునన్ రెడ్డి నా | 487 |
క. | చేసెడువలరాయనికై, కాసములకుఁ గాక జడిసెఁ గాపుంగొడు కా | 488 |
క. | మీటుటయు మిట్టిపడి య, చ్చోట న్రుధిరంబు గ్రమ్మ స్రుక్కుచు నొడ లా | 489 |
వ. | అయ్యేడ్పు విని యిచ్ఛావతి యుపపతి కిట్లనియె. | 490 |
క. | కొడుకులగుఱ్ఱకుఁ జను బా, లిడి నీతో రతులఁ బెనఁగ నేతెంచుచు నా | 491 |
చ. | తమకమువుట్టి నేఁ నదికతంబున రెడ్డన నిద్రఁబోవులేఁ | 492 |