క. | మగవాఁ డనఁగాఁ దుమ్మెద, పొగరుంబ్రాయమునఁ గన్నపూవులనెల్లన్ | 458 |
ఉ. | వారణలేక హస్తిగిరివల్లభుసేవకు వచ్చిపోవుచి | 459 |
చ. | పలుచనిమేను నిబ్బరపుఁబ్రాయమువాఁడపు కంచి కెప్పుడుం | 460 |
క. | తడవులనుండియు నిది ని, న్నడిగెద నని యుందు మఱతు ననుటయుఁ గాఁపుం | 461 |
ఉ. | ధీరత మంచిదానిపగిదిన్ మృదురీతుల వేఁడిమాట లే | 462 |
క. | నావిని వెండియు నలయి, చ్ఛావతి పతిఁ జూచి పలికె సరసత నేనై | 463 |
క. | వేడుక పుట్టెడు విన నా, తోడుసుమీ చెప్పకున్న దోషము లేదే | 464 |
ఉ. | ఒట్టవు సత్య మే నెఱుఁగ నొండొకబోగముదానిఁ గాంచికా | 465 |
ఉ. | నావిని గోరగింప నయనంబులు విస్ఫురితాధరోష్ఠయై | 466 |
క. | దాపురము లేక యీక్రియ, గాపురములు సేయుచున్నగరితలతో నీ | 467 |