| యిండులు విడుదులె పురి గుడి, గుండంబులు లేవె పండుకొను మచ్చోటన్. | 447 |
క. | పొసఁగ దీని ముక్కు దుస్సిన, పసరముగతి రేఁగి రెడ్డి పలికిన నాలోఁ | 448 |
ఉ. | చెప్పు మదేమి యేల రొదసేసెదు వాకిట వార లెవ్వ రం | 449 |
ఉ. | ఆలఁట చంటిపాఁపడఁట యంగడిలేదె పచారముల్ గృహం | 450 |
ఉ. | ఆలఁట చంటిపాపడఁట యాయన యెంతటివాఁడొ యేరికిన్ | 451 |
క. | పసిబిడ్డతల్లితోఁ గ, క్కస మొండొకదెసకు నరుగఁగా నితనికి ని | 452 |
క. | చాలుఁ బిసాళింపకు మని, యాలరి రెడిసాని మగని నదలించి సుతుం | 453 |
వ. | ఇ ట్లుపలాలితుండై మణిమంతుం డయ్యింటిపసులకొట్టంబున నుండె నంత. | 454 |
సీ. | కలదండి పసిఁ బిండి కాఁచి చేమిరిఁ బెట్టి యొఱగకుండఁగఁబట్టి యుట్టి నొట్టి | |
తే. | దాలిఁ గాఁగిన నీరాడి నీలికమ్మి, మడుఁగుఁ బైఁ గప్పుకొని కాళ్ళు ముడిచిపట్టి | 455 |
తే. | సన్నజూఁదపునేఁతమంచంబుమీఁద, దుద్దుగంబడిఁ బఱచి నిద్దురకుఁ దూలు | 456 |
క. | గుడుసుంబోఁకలు బ్రద్ద, ల్పడ ఱోఁకటఁ గుమ్మి తెచ్చి పతి కిడి సున్నం | 457 |