క. | అని సరిదాఁకం బలికిన, విని కొండొకమనసు పల్లవించిన దానిం | 426 |
ఉ. | నేర మొకింతలేమియును నిర్దయ యైనను గన్నతల్లి దు | 427 |
ఉ. | నా కవనీశుఁ డిచ్చె నదనం గదనంబున నస్మదీయబా | 428 |
ఉ. | ఆకమనీయవస్తుతతు లన్నియుఁ దెచ్చి నమస్కరించి యు | 429 |
ఉ. | తిట్టినఁ దిట్టు బెట్టుఁ జిఱిదిండికిఁ గొల్చిన కొల్చు సాగ ది | 430 |
క. | కావరమున వెండియు నది, గావించినపనులు పెక్కు గల వవి నా కే | 431 |
క. | నీవఁట యదియఁట వలసిన, త్రోవం జనుఁ డింక మమ్ము దూరఁగఁబనిలే | 432 |
చ. | కొలపగ గాక యత్తకును గోడలికిం బరికింప నెయ్యముల్ | 433 |
క. | పూవకపూచెం గడపట, కావకయు న్గాచె ననుచుఁ గడగన్నులఁ గెం | 434 |
తే. | తల్లి పలుకులు గాదనఁ దాల్మి లేక, యుత్తమాంగనఁ గులకాంత నొండుననక | 435 |