| హలికుఁ డొకఁ డుండు నలుది, క్కులబారుం గలిమిచట్టుకొడు కితఁ డనఁగన్. | 415 |
సీ. | అలగుంపులు గొఱియలదొడ్లు లేఁబూరియెనుములమునిమంద లెడ్లకదుపు | |
తే. | కలుపుకలిలేరుదండయుఁ గమ్మతీగ, పాగడము పూసెనె నానెట్టె బవిరపడిగె | 416 |
క. | వానికి నిచ్ఛావతి యనఁ, గా నొకయిల్లాలు గలదు కమనీయవయో | 417 |
వ. | అది యొక్కనాఁడు. | 418 |
చ. | తలఁ బెనుగుండఁ దాల్చి వితతస్తనభారమున న్వలగ్న మా | 419 |
ఉ. | కోమలధూళిధూసరితకుంతలు నాతపరక్తరక్తదృ | 420 |
క. | కాంచి దృగంచలశోభా, చంచచ్చంద్రాతపమున కాంతశ్రముఁ గా | 421 |
మ. | నిలువం జోటులు లేవె నీకుఁ జెపుమా నీరాటి కీ వేల హ | 422 |
క. | కలదుగదా యని మోవిన్, బలుమించులు సందడింపఁ బలికినఁ జింతా | 423 |
వ. | అ ట్లదత్తప్రతివచనుండై యుండ నమ్మిండత వెండియుఁ దెరువరి నీక్షించి. | 424 |
శా. | అంపంజాలము చింత నీమనసు చీకాకౌట నామాట లా | 425 |