| రాతిశయత్వ మేది బొమలార్చుచు క న్నరమూసి వల్లభుం | 405 |
ఉ. | అంగజసాంపరాయము సమాప్తి వహించిన నిర్భరత్రపా | 406 |
వ. | ఇ ట్లిచ్ఛానురూపవిలాసంబులం బొదలి సుఖించి రద్దంపతులు మఱియును. | 407 |
సీ. | సురభిపుష్పామోదఁ జొక్కించె నారామసీమ నారాజన్యచిత్తజుండు | |
తే. | గారుడాశ్మచ్ఛటాచ్ఛన్నకనకసౌధ, పాళికల నావితీర్ణవిభ్రాజితుండు | 408 |
క. | మహిళారత్నంబును న, మ్మహిరమణసుతుండు భోగమహనీయకళా | 409 |
క. | దొరికినవిశ్వధరిత్రీ, వరకన్యక విడిచె వెఱ్ఱివాఁడై యడవిన్ | 410 |
ఆ. | తనకుఁ దెవులు మూఁడె నని భార్య సెప్పిన, నీవు దానిమాట నిజము సేసి | 411 |
క. | వెడమాయలపుట్టి ల్లగు, చెడుగుం గళ్ళాలు పాపశేషంబునఁ జే | 412 |
క. | నావిని జలచరరమణుం, డావానరవిభుని కనియె నదియెట్లు ధరా | 413 |
సీ. | ఆరసాతలగభీరాపారజలఖేయ మానాకరమ్యసాలాభిరామ | |
తే. | మాంబరప్రాంశుదానధారాఢ్యనాగ, మాధ్రువస్థానపథశతాంగాతిశయము | 414 |
క. | అలకాంచితమయి తనరిన, యలకాంచివిహారభద్రుఁ డనుపేర మహా | |