క. | రతిబోటులంత మంద, స్మితచంద్రికవదన పర్వశీతద్యుతులం | 396 |
క. | ఈపాపపూఁప వయసుది, నీపాదములాన మెత్తనిది పేర్కొనరా | 397 |
తే. | ఎంతతమకంబు గలిగిన నిగురుబోండ్లు, చేరనొల్లరు మగవారు చీరుదనుక | 398 |
క. | అని నగుచు మగువలందఱు, పనినెపమున నొక్కరొకరె పఱచిన లజ్జా | 399 |
ఉ. | ఉవ్విళులూఱుచు న్వికసితోత్పలలోచన చూచు వల్లభున్ | 400 |
క. | అత్తఱి రాజకుమారుం, డెత్తినతమకమున ననునయోక్తుల సరసా | 401 |
సీ. | మగువ నీకంకణమణుల నర్ఘ్యము లని పరికించునెపమునఁ గరముఁ బట్టె | |
తే. | నాఁతి నీఱొమ్ము నాఱొమ్మునకు సమాన, మయ్యెడినో కాదొ యౌఁ గాము లరయవలయు | 402 |
ఉ. | వేడుక లంకురింపఁ బృథివీవరుగౌఁగిలి మందు సోఁకి సి | 403 |
ఉ. | జీనువముక్కుతోడఁ బ్రతిసేయఁగ వచ్చిన గోరఁదీరుగా | 404 |
ఉ. | చాతురిమీఱ మస్తకము సందిట బిగ్గరఁ గ్రుచ్చిపట్టి యా | |