| లెయ్యవి యనిన మిత్రభేదంబును సుహృల్లాభంబును సంధివిగ్రహంబును లబ్ధనా | 85 |
క. | సాహంకృతి బహుమృగకో, లాహలహలహళికవనతలంబున నొకనాఁ | 86 |
క. | నా విని రాజమారకు, లావిప్రునిఁ జూచి పలికి రనఘా వృషదం | 87 |
క. | అన నతఁ డిట్లను దక్షిణ, మున మహిళానామనగరమున నీతికళా | 88 |
వ. | ఇ ట్లని విచారించె. | 89 |
ఉ. | కొంచకలేనిచోఁ బసిఁడిఁ గూర్చుట కూర్చినకాంచనంబు ర | 90 |
క. | పాలింపనిసిరి చోరుల, పాలగుఁ జెడుఁ గూర్పగూడఁబడిన నిజస్వం | 91 |
క. | పరికల్పితసస్యవనం, పరకుఁ దటాకోదకంబువలె గూర్పం జే | 92 |
క. | ఆవణిజుఁడు నందకసం, జీవకనామముల నుల్లసిలువృషముల నా | 93 |
క. | ఘనధర్మకర్మసాధన, ధనసంగ్రహబుద్ధిఁదావు దలరి పురంబుల్ | 94 |
ఉ. | ఆవిధి నేగి యొక్కభయదాటవిలో విషమస్థలంబునం | 95 |
క. | కొదవపడియెఁ బని యనుచు, న్మది జాలిం దూలి వర్ధమానుఁడు దానిన్ | 96 |
క. | నిలిపి శకటమున నొండొక, బలవద్వృషభము నమర్చి పథమున నవ్యా | 97 |