| నధురాధుర్యుఁడు గర్వభాగరివధానందుండు శోభాసుధా | 75 |
క. | ఇనుఁ డుదయాద్రింబలె న,య్యినుఁ డమ్మణిపీఠి మెఱసి యేమని చెప్పం | 76 |
క. | చిత్తమునఁ బొగిలి యిట్లను, విత్తము ప్రాభవ మసద్వివేకము వయసా | 77 |
క. | లేదఁట పాండిక్యము చవి, గాదఁట ధర్మం బదేటికానుపుదాఁ జూల్ | 78 |
క. | సుకృతంబున గాంచు నొకా, నొకఁడు భయవిభూతికాంక్ష నుత్తము నతిపా | 79 |
మ. | పరమైకాంతికవాస మిష్టము ప్రియావంధ్యాత్వ మామోదసం | 80 |
ఉ. | కావున దుస్స్వభావమదగర్వవికారుల మత్కుమారులం | 81 |
వ. | అధీతనీతిశాస్త్రమర్ముం డగు విష్ణుశర్ముం డనునతండు బృహస్పతియునుంబోలెఁ దేజరి | 82 |
క. | పరిసముచేతను లోహో, త్కరములఁ గాంచనముఁ జేయుగతి మద్బోధా | 83 |
చ. | ఇది నిజ మిందు కాఱునెల లిమ్మెడమి ట్లొనరింపకున్న నీ | 84 |
వ. | అని సమర్పించినం గైకొని విష్ణుశర్ముం డక్కు మారులకొఱకుఁ దంత్రంబు లయిదు | |