క. | జనియించినయింటికిఁ జొ, చ్చినయింటికిఁ గ్రొత్తక్రొత్తసిరిరా సరిరా | 378 |
చ. | మలసి ఋణానుబంధమహిమన్ హృదయేశ్వరుఁ డత్త నత్తమా | 379 |
చ. | కృతనుతలీల యైనసతికిం బతివంటిగురుండు లేఁడు ని | 380 |
సీ. | ఆత్తమామలచిత్త మలర వర్తిలవమ్మ ధవుని దైవంబుగఁ దలఁపవమ్మ | |
తే. | తోడుతోనైన నందనుతోడనైన, నొంటివాటున భాషించు టుడుగవమ్మ | 381 |
ఉ. | శ్రీవరవర్ణినీదనుజశిక్షణదీక్షులయట్లు దేవియున్ | 382 |
శా. | తల్లీ ని న్నెడఁబాసి యొండొకముహూర్తంబైన సైరింప నా | 383 |
వ. | అని సుకీర్తి యార్తిం దలవంచుకొనియె నంతఁ దదీయసతి కాంతిమతి పుత్రిం గవుం | 384 |
క. | నాయనుజుఁడు మత్సిల్లుం, డీయిలు నాయిలు సుసేనుఁ డీజయసేనుం | 385 |
చ. | ఇరువురమేను లారయఁగ నెక్కడ నుండిన నేమి యిక్కడం | |