ఉ. | పొంగినకిన్కఁ దోఁచినటు పోరుచు మంచము డిగ్గనీక చ | 349 |
ఉ. | కే లగలించి పట్టి రతికిం బిఱువీఁకులు సేయువల్లభుం | 350 |
చ. | అరవిరిబాగుతమ్మరస మంటిన కన్నులు డిల్లపాటు క్రొం | 351 |
ఉ. | మించి జయంబుఁ గైకొనునిమిత్తము నెత్తము లాడి యాడి యో | 352 |
ఉ. | [1]కీలు ఘటిల్లువేణిగతికిం బ్రతికూలత నొందఁ జంద్రజం | 353 |
వ. | ఇట్లు పురస్త్రీరత్నంబులు నిజదృష్టిమసారసారంబుల నలంకరింపు నేగివచ్చి సుకీర్తి | |
- ↑ ఉ .మూలకుఁ దార్చి సందుసుడిమూతులు నాకెడుగిండిదాని న
వ్వేళకు నొద్దఁబెట్టి యిదె వే విడె మిచ్చెదఁ గాని చూచెదం
గోలతనంబు పెండ్లికొడుకుం దలవాకిట నంచు వెళ్ళనీఁ
జాలనిభర్తఁ దేర్చి యొకచంద్రనిభానన వచ్చె వీథికిన్.
ఇది ప్రక్షిప్తమని తోఁచెడు. - ↑ ఈస్థలంబున నుపమానోపమావాచకంబులు సాధారణధర్మవాక్యంబులకు ముందు
కొన్నిప్రతులందుఁ గానంబడియెడిని. ఐన నీకవి యింతకుము న్నీగ్రంథముననే
యిట్టిఘట్టంబుల రచియించినరచనం బట్టియుఁ గొన్నిప్రతులయం దుండుటం
బట్టియు నిట్లు సంస్కరింపంబడియె.