సీ. | జిలుఁగుపావడమీఁదఁ జికురధిక్కృతమిళిందాళి యొక్కతివ మాంధాళిఁ గట్టె | |
తే. | నొకశుకాలాపహారవల్లికలు వైచె, నొకవిలాసిని మణులకంచుకముఁ దొడిగె | 342 |
క. | అక్కరిణీనిభగామిను, లక్కరణి నలంకరించి రాలో ధరణీ | 343 |
మ. | కదియంబోయెఁ బతంగుఁ డస్తకుధరాగ్రక్షోణిసత్క్రౌంచము | 344 |
సీ. | సూరెల వెలుఁగుపంజులశరీరన్యస్తభూషామణిస్ఫూర్తి ప్రోదిసేయఁ | |
తే. | గలువచెలికాఁడు పొడపుగుబ్బలివసించు, గతి నలంకృతసామజస్కంధ మెక్కెఁ | 345 |
వ. | తార్క్ష్యారోహణుం డగునారాయణునికరణి నేనుంగు నెక్కి జయసేనుండు నర్తకీ | 346 |
ఉ. | నీరము లాడి యాడి మదినిండినసొంపుపసం గటీస్థలిం | 347 |
చ. | కుసుమసుగంధి యోర్తు నృపకుంజరుఁ గన్గొని మోహితాత్మయై | 348 |