తే. | మలయనిలయసుగంధసంబంధమంద, పవననిశ్వాసనీచిక ల్బారుదీరె | 308 |
చ. | తగఁ గుసుమాస్త్రకేళి దిగఁదన్నినచీరలు గౌఁగిలింతలుం | 309 |
చ. | కణసి కవుంగిలింప నవకాశము చాలక ప్రొద్దుఁజూచి లోఁ | 310 |
శా. | నానాదీపమరీచికల్ గొనియెనో నాఁ జూడ నిద్రాపరా | 311 |
మ. | తులనప్రేమరసోల్లసన్మిథునచేతోజాతసంగ్రామకాం | 312 |
సీ. | శ్రమవార్నిమజ్జనజటిలాలకంబులు సంధూతకుంకుమస్థానకములు | |
తే. | గాఢపరిరంభసంభ్రమక్లామ్యదచల, గురుపయోధరభరహారకువలమణులు | 313 |
శా. | ఆశాఖడ్గమిళత్తమోమలినహృత్యర్థంబు నిర్వంధ్యసం | 314 |
సీ. | ప్రసవితద్యుక్షేత్రఘసృణసస్యంబులు హల్లకప్రియసాలపల్లవములు | |