| హరిపురంధ్రీకుసుంభాంబరంబులు ఘనప్రాక్పరివ్రాడ్జటారక్తిమములు | |
తే. | లక్ష్మివృత్తిప్రమోదకృద్యామినీవి, యోగదవధూవ్యధాతిఖిన్నోడురమణి | 315 |
ఉ. | ఇమ్ములఁ బశ్చిమాంబునిధి కేగునెడం దగ వారక న్మయూ | 316 |
ఉ. | గాసిలి రాజు మన్ననలు గాంచిన నే నొరుఁ జూడ నంచు క | 317 |
తే. | ఇట్లు సూర్యోదయంబైన నేకతమున, బ్రహ్మరాక్షసుఁ డద్ధరాపాలుఁ గదిసి | 318 |
వ. | ఇచ్చిన. | 319 |
క. | ఆరామామణిఁ గైకొని, యారామరుఁ డాదరార్పితాతిథ్యుండై | 320 |
క. | ఉనిచి ప్రణమిల్లి క్రమ్మఱి, చని యవ్విప్రాసురునకు సరసాన్ననివే | 321 |
ఉ. | కూరిమి తండ్రిపాదములకుం బ్రణమిల్లి సుకీర్తికన్య నం | 322 |
సీ. | ఘనులార మనకు రక్తస్పర్శసంబంధి గాఁడె సుకీర్తి విఖ్యాతమూర్తి | |
తే. | యతుల నయమార్గరతుల దండాధిపతుల, ననిచి రప్పింతమా యమ్మహామహంబు | 323 |
క. | నావిని మత్సిల్లుఁడు హే, లావీక్షితనీతితంత్రుల న్మంత్రుల సం | 324 |