క. | సూరిశ్రేష్ఠునకు వరా, చారగరిష్ఠునకు నీకు సద్విప్రా యీ | 281 |
సీ. | మొదల గౌశాంబి నుండుదు వేదశాస్త్రార్థచతురుండ నాపేరు చండశర్మ | |
తే. | కదిసి యల్లునిగుణరూపగౌరవములు, వేఁడుటయు నావివేకంబు వీటిఁ బోవ | 282 |
క. | కాతాళంబున నిచ్చిన, కూఁతు నతం డీక వెడలఁగొట్టిన నపుడా | 283 |
క. | మఱఁది యని యుబుసుపోకల, నెఱుఁగక యిట్లాడి లోకు లెగ్గింపం దెం | 284 |
క. | ఈయుగ్రాఘం బేమిటఁ, బాయు నయో హృత్ప్రతీపపరితాపశిఖిం | 285 |
చ. | అగణితధర్మకర్మరతుఁ డంచట ము న్నరుదెంచియున్నవాఁ | 286 |
ఆ. | వేయు బొంకి పెండ్లి సేయుదు రుత్తమ, జను లతిప్రయాసమునకు నోర్చి | 287 |
ఉ. | మోఘము గాక నీవు తల మోచి యొనర్చినయట్టియిద్దురం | 288 |
ఉ. | వంకరకట్టెకింగలము వైద్యము నీ కిది వోలునంచు ని | 289 |
చ. | అనుఁగుమఱంది గానఁ బరిహాసపురస్సరభాష లాడ నీ | |