| యది నిండుచలివెలుంగా కాదు మబ్బుటేనుఁగుఁదోలు తెఱనోటిమెగము గాని | |
తే. | యది నిశామిత్రమా కాదు మదవియుక్త, యవఘరట్టశిలావలయంబు గాని | 238 |
సీ. | ఇనకరాంకురముల కెడయీనిమ్రానిక్రీనీడజాడ డొంకి నిలిచెఁ గొన్ని | |
తే. | త్రాసమునఁ బొంది పద్ధతి భ్రంశనముల, రూపకుహరాంతరంబులఁ గూడెఁ గొన్ని | 239 |
సీ. | ప్రాయమింకినవాలుపాలిండ్లవెలయాండ్రు పడుపుపుట్టక మూలబడి కృశింప | |
తే. | గంటవేఁటల దిరుగాడుకఱకుటెఱుకు, మూక వెఱజిక్కి కాళ్ళు మోములును వావఁ | 240 |
సీ. | చేఁపుపుట్టినగభస్తికలు ముక్కులఁ గ్రుచ్చి క్రుచ్చి యూరటలేక క్రోలుఁ గొన్ని | |
తే. | యోలముల డాఁగి తలచూపనోడి తల్ల, డించు నరికోటిపైఁ బుక్కిలించి యుమిసి | 241 |
వ. | ఆసమయంబున. | 242 |
సీ. | కట్టినజినుగునీర్కావిధోవతి పింజయాపార్ష్ణిలంబియై యతిశయిల్ల | |
తే. | నవటుతటఖేలనంబున నమరుబిళ్ల, సికచొకాటంబువిరులతోఁ జెలిమినేయ | 243 |
తే. | క్రముకభంగపరంపరాకలితమయిన, వన్నెఱికతిత్తిమేఖలావల్లి నిఱికి | |