| కల్లనల్లనఁ జనుదెంచె నతనుభద్ర, వారణంబన సాయంసమీరణంబు. | 231 |
చ. | సరసులసంగతిం గలుగుచక్కనితమ్ములఁ జేరఁబోయి క | 232 |
సీ. | నిండారుకమ్మదేనియ మజ్జనంబాడి కడిమిపుప్పొడివన్నె మడుగుఁగట్టి | |
తే. | హంసకంబుల నిజపదం బలవరించి, భువనమోహన మైనవైభవముఁ గాంచి | 233 |
తే. | ఝంకృతివ్యాజమున హాళిసన్నుతాళి, యూఱడింపఁఁ దనకన్నవారిలోన | 234 |
సీ. | కనలుసంధ్యార్చిఁ బేర్చిననభఃకరిమేన బుటములెత్తిననీరుబొబ్బ లనఁగఁ | |
తే. | గమలగర్భాండగోస్తనీకాయమాన, జటిపరిపక్వఫలగుళుచ్ఛము లనంగ | 235 |
ఉ. | స్నేహవిరక్తిఁ గాలగతిచేఁ గని మిత్రుఁడు చామరక్రియా | 236 |
సీ. | బలభిద్దిశావశాప్రతిమ గామినిముద్దుగులుకుటీరికనవ్వు తెలివి చెప్పి | |
తే. | యంచు గనుపట్టి మఱియించుకంత మెఱసి, సగము పర్యాయకమున సాక్షాత్కరించి | 237 |
సీ. | అది సుధాకరబింబమా కాదు మడికాసువన్నెవేలుపుటన్నవత్తి గాని | |