ఉ. | అల్లనఁ గాచి మిత్రగృహ మారటఁబెట్టుసఖుండు నీతిపొం | 163 |
వ. | అని యనంగు నంగనారత్నంబులు దూఱి తన్మాతులుండగు నీరజారిం బేరుకొని. | 164 |
ఉ. | నీదయ పంచబాణశరనిర్భరతాపదవాగ్ని గ్రాఁగిపో | 165 |
ఉ. | కాలగతిం ద్వదీయజనికర్తప్రతిక్షపము న్గరాళకో | 166 |
చ. | పరుషమహాకృపీటభవభావము నీయెడ సత్య మత్తెఱం | 167 |
చ. | పరిథిమిషంబునం గుడుసుపడ్డశరాసముఁ బూని శైత్యవి | 168 |
ఉ. | గోత్రులు రాకపోక నినుఁ గోల్కొననీరు దురంతశీతరు | 169 |
ఉ. | కందళితానురాగములు గావు మనంబులు విన్నయంతలో | 170 |
చ. | సదవనవైభవంబు పరచక్రవధోద్యతనంబు నిస్తులా | |