| పదబలవత్తమోదళనపాండితియుం దగురాజవైన నీ | 171 |
మ. | కృతదక్షాపకృతి న్మహామయుఁ గళంకి న్సోదరీమందిర | 172 |
ఉ. | మేదిని నర్జునస్ఫురణ మించి చరించుట సింధుచక్రర | 173 |
వ. | అని హాలాహలవిరోధి శిరోధిగృహమేధి యగు నవ్వనజవిరోధింబలికి చెలికిఁ దాపో | 174 |
సీ. | కాండభృద్ఘనబాధ గాసినొందినమిత్రు నోమవే సుఖవృత్తి నుల్లసిల్ల | |
తే. | నీవిహారంబు దాక్షిణ్యనిర్భరంబు, నిను సదాగతిగాఁ జూచు నిఖిలలోక | 175 |
మ. | సలిలాహారుల గణ్యపుణ్యతరులం జంద్రాస్యలంగాక నీ | 176 |
చ. | గరళగళప్రసాదమునఁ గన్నసుతున్ హరివంటివానిఁ గే | 177 |
ఉ. | కొమ్మలచోట నీకుఁ బ్రతికూలత పుట్టుట యెంత చొక్కపుం | 178 |
వ. | అని సమీరు దూఱు నవసరంబున నలరాత్రి. | 179 |