క. | కరములఁ గైకొని చెలువ, ల్మరుజాపగుణీకృతభ్రమరుఁ బ్రతివినతా | 156 |
క. | ఆరాధ్యద్యుమణిప్రభు, నారాధనవిధులఁ దనిపి యతిశయవర్షా | 157 |
సీ. | తలయేఱు పట్టించె నెలదాల్పునకు భవత్కంఠనిష్కుంఠహుంకారరవము | |
తే. | నీప్రతాపాగ్ని దపియించి నీరజారి, సంశ్రయించె సురాచార్యశరణభూమి | 158 |
సీ. | వివిధాగమాంతప్రవేశచాతురి నెన్నదగుశుకాదులు వినీతత ఘటింప | |
తే. | గువలయప్రీతికాముఁడై నెవఁడు రాజు, గాఢరూఢప్రసన్నతఁ గాంచి తిరుగ | 159 |
ఉ. | పూతమరందబృందకరము ల్శరము ల్ప్రతిపర్వసంధిసం | 160 |
సీ. | ఆర్తి వహించు నీయస్త్రపీఠమునకు నిలుపుగన్నుల నీక నివ్వటిల్లె | |
తే. | యకట జాతికిఁ బాసిన యనుఁగుఁజెలికి, నెసఁగె మఱి వేళవేళ మానిసితనంబు | 161 |
మ. | అమదప్రక్రియ మూఁడుకాళ్ళజరఠుం డైయున్నతండ్రిం ద్రివి | 162 |