సీ. | ఒకఁ డలంకారంబునకు వేడుక వహించు నొకఁడు వార్తాసమృద్ధికిఁ జెలంగు | |
తే. | గామిచందానఁ దలవరికరణి బధిరు, వలె దరిద్రునిగతి నాదిపగిదిఁ గనక | 14 |
క. | ఒప్పులు గలకృతిలో నొక, తప్పున్నను గడమగాదు దానికిఁ గళలం | 15 |
ఉ. | ఆనుట కీరసంబున నహంకృతిదంశతు లల్పకాకవు | 16 |
[1]చ. | మృదుగతి మంచితావులకు మెచ్చుపదావనిఁ బావనాళి దా | 17 |
చ. | ఘనతరఘూర్జరీకుచయుగక్రియ గూఢముగాక ద్రావిడీ | 18 |
చ. | ఎడపక తారుదారె లిఖియించి పఠించి కృతుల్ ప్రతుల్ జగం | 19 |
వ. | అని యిష్టదేవతానుతియును బురాతనకవిస్తుతియు నాచార్యపురస్కృతియును గుక | |
- ↑
చ. మృదుగతి మంచితావులకు మెచ్చుసదావనిఁ బాననాళి దా
వడిగొని రోయువంకలను నంచకుఁ డేడ్తెఱ నట్టిదేకదా
వెదకు మహారసప్రసనవిభ్రమసంపదల న్మనోజ్ఞష
ట్పదములు పూతిగంధకుణపంబులు రోయవె నక్క లెక్కడన్.