ఉ. | ఆసవనారిమోవిరుచు లానఁగఁ దద్ఘనకంధరావల | 6 |
చ. | నడుఁగక బాల్యచాపలమున న్దనపిమ్మటివ్రేలఁ జొక్కపున్ | 7 |
ఉ. | భూరి విరాడ్వికారగతిఁ బూర్వకుభృచ్చరమాద్రులం బదాం | 8 |
మ. | భవమూర్ధేందుపయోధిపర్వశశి చెప్పం జొక్కి పెక్కండ్రకై | 9 |
చ. | అతినిశితాశుధారకు మహామహనీయవిచిత్రవర్ణసం | 10 |
మ. | హృదయబ్రహ్మరథం బతిప్రియతమం బెక్కింతుఁ జేతోమరు | 11 |
క. | వాచావీచీధీకృత, లోచనకర్ణాగ్రయాయి లోకసుధాంధో | 12 |
మ. | రసవిస్ఫూర్తిగొఱంత దీని కిది పూర్వచ్ఛాయ యిచ్చోటఁ ద | 13 |