పంచమాశ్వాసము
93
| గొన్న యన్నీచు మున్నీటఁ బెన్నీటఁ బాతాళమూలంబులన్ గిట్టి వేపట్టి చెండాడి క్రీ | 111 |
చ. | అని బహుభంగుల న్మునిసురావలి తన్వినుతించువాఙ్మయ | 112 |
గీ. | వీరరౌద్రభయానకవిస్మయాఖ్య, రసములను బోధ్యభంగుల నెసక మెసఁగ | 113 |
క. | తదనంతరంబ యయ్యు, న్మదఘోరవిజృంభణంబు మానవికాసం | 114 |
క. | సితకమలదళంబునకున్, బ్రతియగులోచనములందు బ్రబలుప్రసాద | 115 |
వ. | అయ్యాదిదేవుండు ప్రహ్లాదు నాలోకించి నిజజనకునిజననంబు భక్తివిరహితం బయ్యె | 116 |
గీ. | తండ్రియఱకలేమికి విషాదంబు వలదు, కాలగతితోడ నతనికి మేలు గలుగుఁ | 117 |
క. | మెచ్చితి నిను నీకీపొర, పొచ్చెపుఁబలు కేల యింక బుధపూజిత! నీ | 118 |