క. | ప్రదరంబుల సావిత్రుఁ డ, రదముం బొడి సేయఁగా విరథుఁ డైనయెడం | 99 |
క. | దైతేయవంశ వల్లభు, మాతామహుఁ డైనయాసుమాలి వడుటయున్ | 100 |
శా. | అగ్నిచ్ఛాయముఁ గామగంబు నగుతే రత్యుగ్రుఁ డై యెక్కి యా | 101 |
క. | పేర్చునరదంబు ప్రబలం, గార్చిచ్చువిధమున నతఁడు గడగినఁ బటుబా | 102 |
మ. | అసురాధీశతనూజుకోల్తలకుఁ గా కత్యంతభీతిం గలం | 103 |
క. | దైతేయు లదర ని ట్లని, కేతెంచినఁ గాంచి దానవేశ్వరుతనయుం | 104 |
క. | అతఁ డాతనిసారథిమై, శితశరములు నించుటయును జెలఁగుచు వడిఁ ద | 105 |
ఉ. | అత్తఱి మేఘనాదుఁడు జయంతుశరావలిఁ ద్రుంచి వాని మై | 106 |
క. | చీఁకటి గవిసిన విబుధా, నీకం బోడి చన నైన నేరద హృదయ | 107 |
క. | ఆమాయాతిమిరము పౌ, లోమీజనకుఁ డగునప్పులోముఁ డెఱిఁగి సు | 108 |
ఉ. | వచ్చి జయంతు నాఁగి యనివారణఁ బర్వెడు నీతమంబు ము | 109 |
తే. | అమరపతినందనుఁడు పొడ వడఁగి చనిన, నసురమాయయు నుడివోయె నట్లకాదె | 110 |