| బాంచజన్యంబుఁ బెలుచఁ బూరించి శార్ఙ్గ, గుణము సారించి దానవగణముఁ జూచి. | 8 |
క. | కడఁకఁ దలమీఱి యల వే,ర్పడ మును దలపడఁ దలంచి పఱతేరంగా | 9 |
చ. | తొలితొలి పడ్డ పీనుఁగులఁ ద్రొక్కుచు నొండొరు మీఱఁ జూచున | 10 |
ఉ. | కూలినవారిఁ జూచి వెడగొంకిన మెచ్చక మున్ను వెన్నుగా | 11 |
క. | దానవు లేయుచు వైచుచు, సేనలఁ బురికొల్పుకొనుచుఁ జేరిన శార్ఙ్గ | 12 |
చ. | మునుమును వీఁకఁ దాఁకి యొకమోహర మచ్యుతుచేత మ్రగ్గుటన్ | 13 |
క. | బరవసమునఁ గో ల్తలచే, సిరి పురికొని కడఁగి దైత్యసేనలు మగుడన్ | 14 |
ఆ. | ఓరలేక దొరలు క పోరికిఁ జొచ్చిరి, కడిఁదిమగలుఁ బేరు కలుగువారు | 15 |
క. | శరములఁ జక్రంబులఁ దో, మరములఁ గుంతముల గుప్పి మానుగ ఖడ్గ | 16 |
శా. | సర్పారాతిపయి న్నిజాంగములపైఁ జంచద్భుజాభీలతన్ | 17 |
చ. | గుణమున లస్తకంబునను గోటియుగంబునఁ గేలఁ దారభీ | 18 |