ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఆశ్వాసాంతము
ఉ. | కాయికవాచికాత్మికవికారవిసర్జనవిస్ఫురత్తనూ | 101 |
క. | పాండిత్యసుభగుఁ ద్రిభువన, పెండేరు నరాతిభూపభీషణబాహా | 102 |
మాలినీవృత్తము. | సకలజనమనోజ్ఞుం జండభాషానభిజ్ఞుం | 103 |
గద్యము. | ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధనవిధేయ | |
————