చ. | ముదమున నేగుదెంచి తనముందట నిల్చినశంభుఁ గాంచి త | 41 |
ఉ. | వత్స, భవత్తపోనవదివాకరుఁ గాంచి వికాస మొందె నా | 42 |
ఉ. | అక్కమలాసనుండు వరుణాంతకజిష్ణులఁ జూచి మీకుఁ దో | 43 |
చ. | అని వర మిచ్చి వైశ్రవణు నాదరవిస్తృతనేత్రపద్ముఁ డై | 44 |
ఆ. | ఇవ్విధమున నిచ్చి యింద్రాదిసురులతో, నజుఁడు వోవుటయు ధనాధిపతియుఁ | 45 |
క. | కోరినవరము విమానము, గారవమున నాకుఁ గమలఁగర్భుఁ డొసంగెన్ | 46 |
క. | ఆవిశ్రవసుఁడు తనదుప్ర, భావంబున నెల్లయెడలుఁ బరికించి తదీ | 47 |
సీ. | కమనీయముగ విశ్వకర్మ నిర్మించిన మున్ను దైత్యశ్రేష్ఠు లున్నపురము | |
ఆ. | ననిన నట్ల కాక యని తండ్రి వీడ్కొని, బహువిధానురూపపరిజనములు | 48 |
క. | జనకునకు మ్రొక్కఁ బోవుచు ననిమిషవల్లభునికడకు నరుగుచుఁ గమలా | 49 |
చ. | అన విని కుంభసంభవమహామునితో రఘువంశనాథుఁ డి | |