చ. | అది మొద లాలతాంగి వినయంబున వల్లభుచిత్తవృత్తి స | 29 |
క. | తరుణీ భక్తికి మెచ్చితి, వర మిచ్చెద నీకు విను భవద్ధర్భము భా | 30 |
క. | ప్రశ్రయవతి వగునీచే, విశ్రుత మై గుణసమృద్ధి వెలయుట వాఁడున్ | 31 |
క. | మన రెండువంశములుఁ బే, ర్కొనఁ గను నీకొడుకువలనఁ గోమలి యనినన్ | 32 |
శా. | పౌలస్త్యుం డుదయించి నిర్మలకళారస్ఫారీభవన్మూర్తి యై | 33 |
క. | తేజోధనుఁ డగునమ్ముని, రాజితగుణజాలములకు రాగిల్లి సుతం | 34 |
ఉ. | విశ్రవసుండు నమ్ముదిత వేడుకతోడ వివాహ మై గృహ | 35 |
వైశ్రవణుని వృత్తాంతము
క. | ఆరమణియందుఁ గులవి, స్తారకుఁ డగుతనయుఁ బడసి తత్సంతాన | 36 |
ఉ. | తత్సమయంబున న్మునివితానము గొల్వఁగ వచ్చి యెంతయున్ | 37 |
క. | ఆవైశ్రవణుఁ డఖిలవి, ద్యావిదుఁ డై యౌవనమునఁ దప మొనరించెన్ | 38 |
క. | నీరాహారసమీరా, హారంబులఁ జేసి చేసి యది గాక కడున్ | 39 |
క. | నిష్ఠ మెయి నిట్లు వ్రతము ల, నుష్ఠింపఁగ సౌమ్యదర్శనుం డయి యమర | 40 |