| శమదమసత్యశాలి యనఁ జాలి తపం బొనరించుచుండి కాం | 18 |
క. | పలుమఱుఁ గని కని యొకమఱి, మెలఁతలతో నిట్టు లనియె మీ రిచటికి రా | 19 |
క. | అని నియతి సేయుటయు న, మ్మునిపలుకులు కన్యకాసమూహం బెల్లన్ | 20 |
ఉ. | ముందటియట్ల నెచ్చెలుల మొత్తములోపలఁ గూడి యాడువే | 21 |
ఉ. | గర్భముఁ దాల్చి మై గలయఁ గన్గొని వెక్కసపాటు మున్నుగా | 22 |
క. | అరుగుటయుఁ జూచి మది న, చ్చెరువడి తృణబిందుఁ డల్లఁ జేరఁ బిలిచి ని | 23 |
ఉ. | అక్కట కన్యకాత్వ మిటు లాఱడివోవ నకారణంబ నీ | 24 |
క. | చెలులకడ నాడు వేడుకఁ, బులస్యమునియాశ్రమంబుపొంతకుఁ జని య | 25 |
ఉ. | నాయొడ లేన కన్గొని మనంబున బెగ్గల మంది యత్తఱిం | 26 |
క. | ఆరాజర్షియు దీనికిఁ, గారణ మమ్మునియకాఁ బ్రకాశజ్ఞానో | 27 |
చ. | చని మునినాథ యిత్తరుణి సాధ్వి గుణాన్విత నాదుకూర్మినం | 28 |