చ. | పతి యెదురేగి నమ్రుఁ డయి భక్తిమెయిం గొని వచ్చి యుజ్జ్వలో | 8 |
మునులు రాముని నుతించుట
చ. | అరిఁ బరిమార్చి ప్రీతి జనకాత్మజఁ దోకొని యేగుదెంచి రా | 9 |
ఆ. | అలుక వొడమి చాప మందికొనిననుం ద్రి, జగము లైనఁ గడఁక సమయుననిన | 10 |
క. | ఐనను రావణుఁ డఁట రిపుఁ, డానెలకువ చొచ్చి పొదివి తఁట పోరను నీ | 11 |
మ. | అనిఁ గుంభుండు నికుంభుఁడుం బడినఁ గ్రోధావిష్టుఁ డై దర్పమున్ | 12 |
చ. | ఇవి యరయంగ నెంతపను లింద్రజిచావుఁ దలంప వాని నా | 13 |
చ. | అని మును లెల్లఁ బంక్తిముఖు నాతనితమ్మునిఁ గుంభకర్ణునిం | 14 |
క. | కడిఁది మగ లని దశాస్యుం, గొడుకుం దమ్మునిఁ గరంబు గురువుగ మీ చె | 15 |
క. | అమ్మనుజభోజనులజ, న్మమ్ములునుం దపము చేసినతెఱంగును శౌ | 16 |
విశ్రవసు జన్మప్రకారము
ఆ. | తొల్లి కృతయుగమునఁ దోయజసంభవ, నందనుఁడు పులస్త్యశనామధేయుఁ | 17 |
చ. | అమరనగంబుచేరువ నియంత్రితనిర్మలచిత్తవృత్తి యై | |