| జ్జననతపోవిభూతిబలసత్త్వచరిత్రవిశేషము ల్జనా | 50 |
క. | ఆతనికి మనయెఱింగిన, యీతనికిని దారతమ్య మెట్టిదియో మీ | 51 |
క. | జనపతి త న్న ట్లడిగిన, మునినాథుం డధికహర్షమునఁ బలికె దశా | 52 |
సుకేశునివృత్తాంతము
క. | హేతిప్రహేతు లనఁ బ్ర, ఖ్యాతు లుదయ మైరి రాక్షసాన్వయమున నా | 53 |
ఆ. | అంబుజాక్షి కాలుఁ డనువానిచెలియలు, హేతిరమణి యైననాతి యొక్క | 54 |
చ. | అతఁ డభిరాముఁ డై పెరిగి, యౌవనసంపద నుల్లసిల్లుచుం | 55 |
క. | ఆలలన యౌవనంబునఁ, జూలాలై వగచి తుదిఁ బ్రసూతిక్రియకుం | 56 |
ఆ. | వరతనూజుఁ గాంచి కరుణావిహీన యై, విడిచి వైచి వచ్చి విభునితోడ | 57 |
క. | అంత నఁట నక్కు, మారుం, డెంతయుఁ గరుణమ్ము దోఁప నేడ్చుచు నుండం | 58 |
క. | ఆచక్కటిఁ గ్రీడార్థం, బై చని యాయేడ్పు విని దయార్ద్రత బాలుం | 59 |
మ. | అతివా వీనికిఁ దండ్రితోడి సరిప్రాయం బాసురత్వంబు ను | 60 |
క. | అప్పుడ గర్భం బగుటయు, నప్పుడ జన్మించుటయును నప్పుడ ప్రాయం | 61 |
క. | కేశములు లెస్స యిప్పిశి, తాశనునకు ననుచుఁ గౌతుకాన్వితమతి యై | 62 |
చ. | అతఁడు వరప్రసాదమహిమాతిశయంబునఁ జేసి విష్టప | |