| ఉ. | ఎక్కడికేనియుం జని యనేకవిధంబుల జీవరాసులం | 10 |
| ఉ. | నావుడు నక్కుమారుఁడు మనంబున నెంతయు రోసి యి ట్లసం | 11 |
| చ. | తగినతెఱంగు సేసినను దాని నెఱుంగరు చెట్ట గాంచినం | 12 |
| క. | అనిన నతఁ డిదియె కర్జం, బని నిజసంరంభవృత్తి యల్పంబు నెఱుం | 13 |
| చ. | తెరువున కడ్డ మేగి దృఢదీప్తశరాసనబాణపాణి యై | 14 |
లవణశత్రుఘ్నులసంవాదము
| క. | నీ వెవ్వఁడ వేకార్యము, గావింపఁగఁ జూచె దేమి కారణ మిచ్చో | 15 |
| మ. | అనినన్ భూపకుమారుఁ డల్లన సముద్యత్కీర్తి యారామచం | 16 |
| శా. | ఏమేమీ రఘురాముతమ్ముఁడవె మీ రేపారి పైనెత్తి మా | 17 |
| మ. | నిలుమీ యాయుధపాణి నై రణములో ని న్నిప్డు నిర్జింపఁగా | 18 |