| చ. | పొలఁతుక గంగచేరువ తపోవనభూములు సూడ నీమదిన్ | 132 |
| ఉ. | అక్కట నాదువేడ్క కుచితానుచితంబులు సూడకే విభుం | 133 |
| ఉ. | అత్తఱి నున్నధైర్యమున కచ్చెరువందుచు జీవితేశుహృ | 134 |
| ఉ. | దూరము నాక ఘోరవనదుర్గతలంబులఁ గేలి సల్పఁగాఁ | 135 |
| క. | అని తన మొగ మొప్పమి క, మ్మనుజేంద్రుఁడు నెపము దప్పి మా టాడినఁ దా | 136 |
ఆశ్వాసాంతము
| ఉ. | పుణ్యుఁడు భారతీవిభవపూతవికాసముఖారవిందలా | 137 |
| క. | దుర్జయవైరిధరాధిప, తర్జననిస్సాణగర్జితస్ఫురణుం డ | 138 |
| మాలిని. | వితరణఖని యుద్యద్వీరశృంగారలక్ష్మీ | 139 |
| గద్యము. | ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధనవిధేయ | |
————