110
ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక
సంపుటము 13
| నాదూఱుమాటలయంతరాంతరములఁ బొడకట్టె హంసుఁ దా విడిచిరాక | 118 |
క. | వెఱవకు మిఁక నే వచ్చితిఁ, దెఱవా నెఱవాఁడిసూది దెగిపాఱని యీ | 119 |
ఉ. | ర మ్మని చెట్ట వట్టుకొని రాజముఖిన్ గురివెందతీఁగమొ | 120 |
మ. | వినవయ్యా దనుజాధినాథ త్రిజగద్వీరా నినుం గూడి నా | 121 |
వ. | తత్ప్రేషిత యగునొక్కయోష నిజభూషావిశేషమరీచిగండూషితాజాండ | 122 |
క. | సురనాథుతోడ వలవని, విరసత మన కేల నీదు విమలతరహృదం | 123 |
వ. | నీవు ప్రాణాయామపరుండ వగుము పవనపరంపరాప్రవాహసౌపానంబులు | 124 |
- ↑ “....” ఈ చోట నేదో కొంతలోపించి యుండును.