50
ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక
సంపుటము 13
క. | తనువెత్తినందుకు రిపుఁ, జనముల భంజింపవలయు సద్భోగంబుల్ | 26 |
క. | సంతుష్టిలేని విప్రుఁడు, సంతుష్టుం డైనవిభుఁడుఁ జదియుదు రెందున్ | 27 |
క. | అడఁగినవారల శాత్రవు, లడఁతురు ఛల మగ్గలింప నడఁగక పరులం | 28 |
క. | అమరులయమరత్వము నీ, దుమనంబున నెన్నవలదు ధూర్జటినిభవి | 29 |
క. | ఘనకీర్తికారణంబులు, మునుమగు ధర్మార్థకామముల కాశ్రయముల్ | 30 |
క. | పంచత్వము నొందకమును, సంచితములు సేయవలయు సకలార్థంబుల్ | 31 |
వ. | అని పలికి వామనుం డామహాత్మునితోడం దన డితోదనుజవీరులఁ జూపి యి | 32 |
సీ. | పొదివి ముష్టాముష్టిఁ బోర నింద్రునినైన గెలువఁజాలిన కాలకేయుఁ డీతఁ | 33 |
క. | ఖరుఁ డను దానవుఁ డితఁ డతి, ఖరకరతేజుండు మున్ను గగనచరుల ని | 34 |
ఉ. | అక్షయసత్త్వశాలి కపిలాక్షుఁ డితం డొకనాఁడు పుండరీ | 35 |
గీ. | కల్పకేతుఁ డితఁడు కల్ఫాగ్నిసమమూర్తి, దీర్ఘజంఘుఁ డితఁ డుదీర్ణబలుఁడు | 36 |
- ↑ కడుగొలుపడు