సంచిక 6
నారసింహపురాణము. ఆ 2
279
| న్మదనునిఁబ్రోదివెట్టు మదిమ్రబ్బును గుబ్బటిలంగఁ జంద్రమో | 155 |
సీ. | ఇదె తేనెపెర చూడు మించుకచవి యంచు నధరబింబఫలంబు నాననిచ్చి | 156 |
గీ. | చంద్రకాంతశకలచషకసంపూరిత, మధువుఁ గ్రోలఁగ్రోల విధుకరములఁ | 157 |
ఉ. | నీలకనీనికావిజితనిర్జరనాయకరత్న యొక్కహం | 158 |
సీ. | పవనంబునకు నైనం బాయఁదట్టఁగరాని పయ్యెదకప్పులు బయలుపడియె | 159 |
వ. | వెండియు నమ్మధుపానచేష్టాప్రకటనంబు కుకవికవిత్వంబునుంబోలె నికట | 160 |