280
ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక
సంపుటము 12
సీ. | పంచతంత్రంబులభావంబు లుబ్బించి యాలింగనంబుల నంటనలమి | 161 |
వ. | అట్టి సమయంబున. | 162 |
గీ. | సతులతోఁ గూడి రతిపరిశ్రాంతుఁడైన, దైత్యసుతుసేద దీర్పంగఁదలఁచెనొక్కొ | 163 |
గీ. | ఆసనాస్వాదనిర్భరం బైనసురత, సౌఖ్య మధినాథుచే యథేచ్ఛముగఁ గాంచి | 164 |
సీ. | ఆకాశలక్ష్మినాసాగ్రముక్తాఫలద్యోతంబు చూపెఁ బ్రభాతతార | 165 |
ఉ. | తూరుపు తెల్లనయ్యె హిమతుందిలమారుతలూనవృంతమై | 166 |
గీ. | సమయఖనికుండు ప్రాగ్దిశాశైలతటము, త్రవ్వ నుద్భవ మైనకెందమ్మికెంపు | 167 |
క. | త్రిజగజ్జనసేవితుఁ డం, బుజబాంధవుఁ డుదయమైన భూసురముఖ్యుల్ | 168 |
వ. | ఇట్లు సూర్యోదయం బైనయనంతరంబ యాధైర్యధుర్యుండు భార్యాశతం | |
- ↑ జాలజకారము