140
ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక
సంపుటము 12
క. | మానంబు విడిచి యవ్వై, మానికులం గొలువలేము మనతెఱఁ గెటులో | 66 |
వ. | అని నిజపక్షంబు రక్షోవీకు లుదాదార్థగౌరవగభీరంబుగాఁ బలికిన పలుకులు | 67 |
ఉ. | ధీరులు శౌర్యసంయుతులు దీర్ఘవచోరచనాచమత్క్రియా | 68 |
మ. | చల మొప్పం బరిపంథినిర్జరతతి న్సాధించి వేధోవధూ | 69 |
క. | ఏలికపుత్త్రు వధించిన, బాలిశులకు నిహముగలదె పరముం గలదే | 70 |
చ. | పతి యతిమూఢుఁ డైన బహుపాపసమన్వితుఁ డైన రోగసం | 71 |
చ. | క్రమమునఁ గాని వక్రమగుకార్యము చక్కన గాదు గాఢవి | 72 |
క. | సురపతియు నసురపతియును, నిరతంబును క్షీరనీరనిబిడహృదయులై | 73 |
గీ. | రాజు లేనిబలము రాజీవశత్రుండు, లేనిరాత్రి మగఁడు లేనిమగువ | 74 |
క. | నరపాలుఁడు తనబలములఁ, బురికొలుపకయున్న వానిపో టమరునె భూ | 75 |