42
ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక
సంపుటము 12
సీ. | తానంబు లొనరించు ధన్యుఁ డాకాశగంగానదీకల్లోలఘటల నీఁదు | 229 |
వ. | అని రోమహర్షణుం డమ్మహర్షులకు నరసింహశరభసమరవ్యాజంబున హరి | 230 |
క. | శరభనృసింహులచరితము, నిరుపమసద్భక్తి వినిన నిర్మలమతులై | 231 |
క. | హావళిచినయౌభళవసు, ధావల్లభమంత్రివర్య ధైర్యాహార్యా | 232 |
ఉ. | దానవిలాసకంధర ప్రధానయుగంధర హారకంధరా | 233 |
తోటకవృత్తము. | దినకృద్యుతివత్పరిదీప్తివిభా, వనరాశినివాసనివాసమనా | 234 |
గద్యము. | ఇది శ్రీ హనుమత్కటాక్షలబ్దవరప్రసాద సహజసారస్వతచంద్రనామాం | |
- ↑ మనువాడు. మూ.