సంచిక 4-5
నారసింహపురాణము. ఆ.1.
179
గీ. | అడుగవలయు నొక్క టడిగెడ నది మాకు, నిర్ణయింపవలయు నేర్పుతోడ | 79 |
క. | హరి నరహరియై నఖముల, సురవైరి వధించి యతనిసుతుఁ గాచి యనం | 80 |
వ. | అని పలికిన దేవేంద్రునకు మునీంద్రుం డిట్లనియె. | 81 |
ఉ. | ఆ నరసింహుఁ డట్లు శరభాకృతిఁ దాల్చుపురాసురారితోఁ | 82 |
క. | శరభనృహరు లీక్రియ దు, ర్ధరయుద్ధము చేసి చేసి తమతమతేజ | 83 |
క. | నరసింహశరభశూపము, లురవడి నుపసంహరించి యొద్దికతోడన్ | 84 |
క. | ఆక్షేత్రము హరిహర మన, దట్మణదిక్ప్రధిత మయ్యెఁ దన్నికటమహిన్ | 85 |
వ. | అని యిట్లు నారదుండు నృసింహావతారోపసంహారవృత్తాంతం బెఱింగించిన | 86 |
క. | హరిహరులు లోకరక్షా, పరులు నృహరిశరభరూపబంధురులై భీ | 87 |
క. | సురభావితపదయుగ యగు, శరభాకృతి పూర్ణచంద్రశరభాకృతి శం | 88 |
వ. | ఇవ్విధంబున శచీవల్లభుండు పలికినఁ దపోధనవల్లభుండు విని శరభావతార | 89 |
క. | ఏమియపరాధ మొదవెం, దామరవిరిమనుమనందుఁ దత్కథ సర్వం | 90 |
వ. | అనిన విని రోమహర్షణుం డమ్మునీంద్రుల కిట్లనియె. | 91 |
సీ. | హరి దానవాధీశు నణఁప నుద్యుక్తుఁడై పురుషహర్యక్షవిస్ఫురణ దాల్చి | |