| మరుమేడపసిఁడికుంభములఁ దప్పులుపట్టు సౌభాగ్యసంధాయి చన్నుదోయి | 161 |
క. | ఏతెంచి తజ్జలంబుల, నారమణీమణి యొనర్చె నవగాహము ని | 162 |
వ. | ఇట్లు రజస్వల యగు నావికస్వరపికస్వర నావనస్నానానంతరంబున నవ్వేశం | 163 |
గీ. | తెరువు నడచి యలసి సురపొన్నక్రొన్నీడఁ, దూఁగువట్టియున్న తొలుతకులము | 164 |
క. | కంతుండు తమ్మిపూబలు, గొంతంబున గంటిచేసెఁ గువలయగంధా | 165 |
క. | అఘటనఘటనాచాతు, ర్యఘనుం డగువిధికతమున బ్రాహణకులుఁడున్ | 166 |
వ. | నిధువనక్రీడాలంపటులై తెంపు మెఱసి సహాసన సహభోజన సహవిహరణ | 167 |
క. | హరిణములఁ జంపి యమ్మియుఁ, దెరువాటులు గొట్టిదోఁచి తెచ్చియుఁ గనకాం | 168 |
క. | వాఁడంత వయసుదిరిగినఁ, బోఁడిమి చెడి కాలుఁ గేలుఁ బ్రుంగుడువడి క్రొ | 169 |
క. | గరు బేఱి తినుచు బ్రదికిరి, పురుషార్థవిదూరు లయిన పొలతియుఁ బతియున్ | 170 |
సీ. | పుట్టఁడా తా నేమి భూసురాన్వయమున, సాధువంద్యుఁడు విష్ణుశర్మయందుఁ | |