సంచిక 5-6
నారసింహపురాణము. ఆ-5
339
| వెలయఁడా తా నేమి విభవదేవేంద్రుఁ డై యభినతార్థశ్రేణు లనుభవించి | 171 |
వ. | అంత నొక్కనాఁడు. | 172 |
ఉ. | పండితపుండరీకుడు తపఁకృశదేహుఁడు తీర్థకుండికా | 173 |
గీ. | వచ్చి మధ్యాహ్నవేళ నవ్వైష్ణవుండు, నచలఝరవారి ననగాహ మాచరించి | 174 |
మ. | కలుషధ్వాంతనిదాఘఘర్మరుచి లోకఖ్యాత మంతారిపు | 175 |
సీ. | శరభశార్దూలకాసరఘోరమైన యీవన మెట్లు దాఁటిపోవచ్చు నొంటి | 176 |
గీ. | అనుచుఁ జింతించు వాసుదేవాహ్వయంబు, గలుగునవ్విప్రువీనుల నెలసె నొక్క | 177 |
క. | ఆజాడ పట్టుకొని యా, తేజోనిధి యరిగి యగ్రదిక్కునఁ గాంచెన్ | 178 |
వ. | కని యయ్యనఘమానసుండు హరిణహింసాభూయిష్టం బగునానిష్ఠురప్రదే | 179 |