336
ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక ఆ - 5
సంపుటము 13
క. | సంతాపము నొందించు మి, థోంతఃకలహమున నగ్రహారద్విజులన్ | 144 |
క. | విందులు వెట్టియు ముడుపులు, సందుల దోఁపియును సేవ సలిపియు ధరణీ | 145 |
క. | దేవస్థానంబుల ని, చ్ఛావృత్తిఁ జరించు నతఁడు చంచలతురగ | 146 |
సీ. | పునుఁగుఁ గస్తురియుఁ గప్పురముఁ గుంకుమగంధసారఖండములు పన్నీరు మొదలు | 147 |
క. | శ్రీవిష్ణుస్థానములకు, శైవాలయములకు శక్తిసదనంబులకున్ | 148 |
సీ. | మెఱికలు మలిగండ్లు బెరసినక్రొత్తనూకలు పుప్పిగాఱుపెసలును గసరు | 149 |
క. | తొల్లింటి కట్టుమట్ల, మ్మల్లము లన్నియును నమ్మి ముడుపులు సేయు | 150 |
క. | తనకొలువును దనపైఁ బెనఁ, చినపదములపాటలును రచింపఁగ దినముల్ | 151 |
సీ. | ఉప్పెనవోయెఁ బయోదధిక్షౌద్రఘృతంబులు దధ్యోదనంబు లుడిగెఁ | |
- ↑ లెన్నాళ్లనుండియు