326
ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక
సంపుటము 13
| న్వారికి నైన నన్ను గెలువం దరమా పరమార్థసార్థగా | 77 |
ప్రహ్లాదుని పశ్చాత్తాపము
క. | కొడుకులు తప్పులు చేసిన, యెడవిడువం దగునె తండ్రి కిటువలెనే పో | 78 |
సీ. | సర్వాశయస్థాయి సర్వేశ సర్వజ్ఞ సామగానప్రియ సాధువినుత | 79 |
సీ. | నీమేటి నెమ్మేనిరోమకూపంబుల బ్రహ్మాండకోటు లుద్భవమునందె | 80 |
క. | నాకున్ బుద్ధులు చెప్పిన, యాకోవిదవరుఁడ వీవ యటు గాకున్నన్ | 81 |
శా. | ఓనాభీభవపద్మ యోభవహరా యోయోగిమోక్షప్రదా | 82 |
ఉ. | ధూసర యెందు వోయితివి ధూమ్రశిరోరుహ నీకుఁ బాడియే | 83 |
క. | వచ్చితిఁ గడు దూరము నా, కిచ్చట నెవ్వారు గల రహీనకృపాఢ్యుల్ | 84 |