320
ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక
సంపుటము 13
| జేవెలుం గిడిచూడ నేవస్తుతతి యైన నవ్యక్తరూపమై యవధిఁ బోవఁ | 17 |
క. | ఆపురములోనఁ బూర్వపుఁ, గాపరియును బోలె నొక్కకడ జీర్ణకుటీ | 18 |
సీ. | ఆస్థానరత్నసింహాసనం బేయిందువదనకు నుత్ఫుల్లవనజవాటి | 19 |
క. | ముత్తవ్వయుఁ దాతయు నని, తత్తాదృక్పౌరజనులు తము మన్నింపం | 20 |
వ. | ఆశాంబరీభూసురుండు కాలనేమికి ననుకూలం డయ్యును విప్రచిత్తి చిత్తంబు | 21 |
క. | తలలోపలినాలుక పూ, సలగ్రుచ్చినబొందు దుగ్ధసంయుతజలముం | 22 |
సీ. | కార్తాంతికాకృతి గైకొని యొకచోట జ్యోతిరాగమములరీతు లెన్ను | 23 |
క. | ఆచతురచరితుఁ డఖిలని, శాచరులకుఁ బూజ్యుఁ డగుచుఁ జరియించుసుధా | 24 |