312
ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక
సంపుటము 13
గీ. | మాట లేల శక్ర మగుడుము ప్రాణంబు, గాచుకొనుము గాక కదనవీథి | 132 |
సీ. | అదె చూడు మంబోధు లాపోశనము చేసి త్రావనోపిన కాలదంష్ట్రబలుల | 133 |
చ. | అనఁ గనలెత్తి దేవవిభుఁ డాశుగవేగసముజ్జ్వలాశుగం | 134 |
గీ. | పొదివి దిక్పాలసంఘంబు పోసరింప, వాసవుం డెసరేఁగి దైవతవిరోధి | 135 |
చ. | తనపినతండ్రిఁ జంపిన సుధాభుగధీశ్వరుమీఁదఁ గల్పవ | 136 |
స్రగ్ధర. | శరము ల్పుంఖానుపుంఖోచ్చలితగతి నభశ్చారి యై తూఱనేయం | 137 |
క. | జంభారి వైచె దితిసుత, డింభకుమీఁదన్ శతఘ్ని డెప్పర మగుసం | 138 |
క. | శూలమున నసుర దానిం, దూలిచి లయకాలకుపితధూర్జటివోలెం | 139 |
చ. | పొదివినఁ గోపమెత్తి దితిపుత్రతనూభవుఁ డాబిడౌజుహ | 140 |