సంచిక 3-4
నారసింహపురాణము ఆ 4
245
క. | తనయన్న కైనదుర్దశఁ గని బలిదానవుఁడు తనదుకనకరథంబున్ | 81 |
క. | గద విసరి యంపపదుపులు, విదళించుచు యక్షరాజు నెసఁ గదిసి హస | 82 |
క. | అన్నయుఁ దమ్ముఁడు నీదశ, గిన్నరపతిచేతఁ బొంది కృతనిశ్చయు లై | 83 |
క. | శరములు గురియుచు ధరణీ, చరుఁ డగువిత్తాధినాథు జన మడఁచినఁ గి | 84 |
గీ. | తొలుతఁ దనమీఁద ధూమ్రాక్షదూషణాఖ్య | 85 |
శా. | ఆయీశానుఁడు శూలహస్తులుఁ గపాలాలంకృతుల్ కృత్తివా | 86 |
సీ. | పులులఁ బుట్టించియు నెలుఁగులఁ జూపియు గజములఁ గొల్సియుఁ గాలసర్ప | 87 |
క. | మాయాసంగరమున వి, చ్ఛాయం బగునసురబలముఁ జదియఁగ నలకా | 88 |
వ. | ఇవ్విధంబున నవ్విబుధయోధులచే విచ్చియుం జచ్చియు వ్రీలియుం దూ | |