పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కనుమరుగౌతున్న అమ్మ, అమ్మనుడి జ్ఞాపకాలు

మన బాసే మన గురించి సెప్తది అమ్మ మాటల్లో...

నువ్వు నా కడుపున పడినకాడ్నించే నీతో మాట్లాడుతున్నరా... నా బాసను యాసను ఇంటూ కడుపుల గంతులేసినవురా... నువ్వు కడుపుల ఉన్నప్పుడే ఇంట్లో ఉన్న కష్టాలను, కన్నీటి కతలను ఇంటువున్నవురా... పురిటి నొప్పులతో నేను “అమ్మా అని అరిసినప్పుడు అదే '“అమ్మా” అనే తియ్యని పిలువు నీ నోటి నుండి వినాలనుండేదిఠా. ...


29 వ పుట తరువాయి.......


చంద్రశాలల్లో ఎదిగిన గిరిజన రచయితల తమ మూలాలు తెలియక కొట్టుకుంటున్నారు. వాళ్ళ దృష్టిని ఈ ఆఫ్రికన్‌ రచయితలవైపు మళ్ళించేవారు లేరు.

కాలం మారుతుంది. ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం, సొంత విత్తనాలు అంటున్నారు. స్వగృహ పిండివంటలు, కర్రీపాయింట్‌లు, జొన్నారాగి రొట్టెలు పెరిగాయి. ఇక రచనలలో రచయితల పెత్తనం పోవాలి. వీళ్ళందరూ కలిసి, తనకు దూరం చేసిన అడవి, భూమి, నీరు, కూలీ లెక్కలు, వ్యవహారజ్డానం తెలుసుకోవాలి. లిఖిత సాహిత్యం- జ్ఞానంతో మేళవించిన మౌఖిక సాహిత్యానికి అంటే అమ్మనుడికి ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదు. కొరివిదయ్యంలా దారి తప్పిస్తూ ఉంటుంది. అచ్చులో బిగిసిపోయే అఆ రచనలలో పనికొచ్చేది ఏమైనా ఉంటే జనం నోట్లో నలిగి సెలయేరులా ప్రవహించాలి.






నేను పనికివోతే నిన్ను సీరకొంగులో సుట్టుకొని నెత్తీమీద మసులుతున్న ఎండవున్నా..

నెత్తివీన బరుగులు మోస్తుంటే నా సెమటసుక్కలు

నా గడ్డం మీన్నుంచి తేనెకారే నీ మూతి మీద పడెరా... నాతో కూడా అలసిపోయిన నువ్వు ఉల్లిక్కి పడి ఉచ్చుకతో చూసే నీ కళ్ళకు నా కష్టాలే కనబడేవిరా...






గ్రేటర్‌ శాక్రమెంటో తెలుగు సంఘం



ఒలోలు నాయానా... అంటూ నేను పాడే నా లాలిపాటకు ఏడ్చే నీవు ఆయిగా నిద్రవోయేటోనివిరా... నీద్రవోతున్న నీన్ను సూస్తుంటే, లా కథ, కవితల పోటి సదువుకాని ఎట్రైతవో అనీ కలలు కంటున్నరా... కతన అజకలలాకా కాకరైక నీ గురించీ నీ సదువు గురించి మదిల వేల ఆశలున్నై రా... బహుమతులు ప్రథమ - $166, ద్వితీయ - $58, తృతీయ - $28 కారంపొడి మెతుకుల మన బతుకులకు ఇంగిలీసు ఎట్లారా... మరియు ప్రోత్సాహక బహుమతులు నా బాసలో పెంచిన నిన్ను ఏరె బాసలోకి ఎట్ల పంపాలెరా... నిబంధనలు నీ లేత పెదాలతో అమ్మా అని పిలిస్తే నా పెయ్‌ మీన వొచ్చే ఒక్కో విభాగానికి ఒక్క రచన మాత్రమే వంపాలి. తెలుగులో వ్రాసిన రచనలు | | జలగరింత మమ్మీ అంటె వాస్తదార... మాత్రమే పరిశీలించబడుతాయి. నీవు ఏకే బాసలో నాతో మాట్టాడితే నాకెట్ల అర్తమైతదిరా? అమెరికా, కెనడా, యూరోప్‌, ఆ్టేలియా, ఆఫ్రికా, సింగపూర్‌, మలేసియా తదితర విదేశాలలో నివసించే వారు ఈ పోటీలో పాల్గొనడానికి అర్హులు. కాటిపాప వొచ్చి పట్మపోతడు అంటూ సేతి ముద్దలు తినిపిస్తూ, నన్నీ నిన్నీ బాసలతో ఏరుసెసే గీ రాజకీయ కాటిపాపలు సుట్టూ ఉన్నరని బయమైతుందిరా...


165660౮ గ౧939006018110% 0౧ 6౧౬|1౬౧ 840[401610









మరిన్నీ వివరాలకు దర్శించండి గ౧ము:/గుటజగ 00%1488980001991 మీరచనలు మాకు పంపవలసిన ఈ మెయిలు 1316666980 2౪౭%00.6000) మీ రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ; నవంబర్‌ 30%, 2020



మన బాసలోనే సదువుకాని మన కష్టాలను తీర్చరా... గా బాసనే మాట్లాడి నీన్ను వెంచినా...

గా బాసే బువ్వావెట్టింది, గా బాసని యాదిలవెట్టుకో... గా బాసలోనే సోచాయించు మన గురించి సెప్తది. నేను నీకాడ ఉన్నా... లేకపోయినా...

నేను అమ్మ బాసలా నీతోనే ఉంటా...

-జె.డి.ప్రభాకర్‌ 85002 27185








మరిన్నీ వివరాలకు సలత్వపదించండి: నాగ్‌ 859-536-5308, సత్వవీర్‌ 216-262-4905 మనోహర్‌ 916-524-9052, వెంకట్‌ 408-887-0284








04.5 ఇం161| 664.06 //9401614964.0[8గ౧289-0 2] 68/ ౧005 :/గ406000%.00[0/34016| ౪౮


'పెల్లల్లు సొంత భాష ఏర్పడే బలాన్ని బట్టి లోతైన ఆలోచనాశక్తి ఊహాశక్తి సృజనాత్మకత, సాహిత్య ఎదుగుదల బలంగా ఏర్పడుతుంది. “తల్లి భాష ఎంత బలంగా ఉంటే అంత చేవతో విద్యలో రాణిస్తారు.

| తెలుగుజాతి పత్రిక ఖుమ్సనుడి ఆ నవంబరు-2020 |

శ క్ర