పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1. అప్పలగురుడు 2. వెంకటార్యుడు 3. నృసింహుడు 4. కోనేటిరాయశౌరి 5. జగన్నాథసూరి 6. సింగరాచార్యులు 7. రంగప్ప 8. సింగరప్ప. తెలిసినంతవరకు వీరిలో కొందరిని గూర్చి తెలుసుకున్నాము. సింగరాచార్యుల తరువాత గలవారి వంశానుక్రమణిక 'గోదావధూటీపరిణయము' నందు గలదు.

ఇక సింగరాచార్యుల స్వస్థలము కాలము రచనలను గూర్చి తెలుసుకుందము.