పుట:తెలుగు వాక్యం.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిభాష

111

పరిణామబోధక క్రియలు - change of state verbs

పరోక్షప్రశ్న - indirect question

పరోక్షవిధి - indirect imperative

పరోక్షానుకరణ - indirect speech

పారస్పర్యార్థం - reciprocative

ప్రత్యక్షానుకరణ - direct speech

ప్రధాన క్రియ - majn verb

ప్రధాన వాక్యం - main clause

ప్రయోజనార్థకం - purposive

ప్రవృత్తి - function

ప్రాధాన్య వివక్ష - focus

బుద్ధ్యర్థక క్రియలు - verbs of cogvition

భిన్న కర్తృక నియమం - unlike subject constraint

భాషీకరణ - codification into language

భౌతిక వ్యాపార క్రియలు - physical process verbs

మనోవ్యాపార క్రియలు - mental process verbs

యత్తదర్థక వాక్యాలు - correlative sentences

రీత్యర్ధం - manners

వచ్యర్థక క్రియలు - speech verbs

వికల్ప సంయోజన - alternate coordination

విభక్తి బంధం - case phrase

విభక్త్యర్థక నామ్నీకరణం - relative nominalizations

విషయార్థక నామ్నీకరణం - factive nominalization

వ్యక్త నిర్మాణం - surface structure

శబ్ద ప్రధానం - code centred

శత్రర్థకం - durative participle

శత్రర్ధ బోధ - duration

శ్రవణార్థక క్రియలు - hearing verbs

సంకలన సంయోజన - additeve coordination

సంఘటన - event

సందేహార్థకం - dubitative

నంభావన - expectation

సంభావ్యమాన - conceivable ; unreal

సంయుక్త పదబంధం - coordinate phrase

సంయుక్త వాక్యం - coordinate sentence

సంశ్లిష్టవాక్యం - complex sentence

సనామబంధ లోపం - equi-NP delition

సమబోధకత - coreferentiality

సమసామయిక - simultaneous

సమాన కర్తృక నియమం - like subject constraint

సమీకరణ వాక్యాలు - equational sentences